Night curfew has been scrapped altogether and gyms and yoga institutes that are not in containment zones have been allowed to reopen in Unlock3 -- the third phase of lifting of coronavirus-related restrictions across the country -- declared by the government today.
#Unlock3
#Unlock
#Lockdown
#Coronavirusindia
#Covid19
#India
#Cinemahalls
#Gyms
సినిమా హాళ్లకు నో, జిమ్స్‌కు ఓకే
లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.